ఒత్తిడిని ఇలా చిత్తుచేయండి.
ఒత్తిడి ఏ కారణంగా కలుగుతుందో గుర్తించి దాని నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాలి.
ఒత్తిడిని ఇలా చిత్తుచేయండి.
పనివల్లే ఒత్తిడి పెరుగుతుందని మీరు భావిస్తే ఆ పనిని మార్చుకోవడం బెటర్.
ఒత్తిడిని ఇలా చిత్తుచేయండి.
ప్రతి రోజూ కాసేపు మెడిటేషన్ లేదా ప్రాణాయామం చేయాలి.
ఒత్తిడిని ఇలా చిత్తుచేయండి.
అదే పనిగా క్యాండిల్ లేదా ఏదైనా వస్తువును చూస్తే ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది.
ఒత్తిడిని ఇలా చిత్తుచేయండి.
పోషక విలువలున్న ఆహారం తినడం, నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండటం మంచిది.
ఒత్తిడిని ఇలా చిత్తుచేయండి.