స్ట్రాబెర్రీ సాగుకు మన్యం ఏజెన్సీ జిల్లా వాతావరణం అనుకూలం
లంబసింగిలో శీతల వాతావరణంలో సాగవుతున్న స్ట్రాబెరీ
గిరి రైతులకు సిరుల పంట పండిస్తోన్న స్ట్రాబెర్రీ సాగు
రుచి, పరిమాణం, ఆకారం ఆధారంగా 500పైగా రకాలు
1995లో చింతపల్లి ఉద్యాన పరిశోధన శాస్త్రవేత్తలు స్ట్రాబెరీ సాగుకు అనుకూలమని నిర్ధారణ
మొదటి సారి సాగులోనే మంచి ఫలితం
లంబసింగిలో నాలుగేళ్లుగా పెరుగుతున్న స్ట్రాబెర్రీ సాగు విస్తీర్ణం
గులాబీ జాతికి చెందిన స్ట్రాబెర్రీకి పర్యాటకులే కస్టమర్లు
200 గ్రా. పండ్లను ప్యాకింగ్ చేసి ఒక్కో ప్యాకెట్‌ను వంద చొప్పున అమ్మకం