కొన్ని చిన్ని అలవాట్లు మనిషి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి

ఇలాంటి అలవాట్లు వల్ల గుండెకు ముప్పు వస్తుంది

ఉదయం టిఫిన్‌ చేయకపోయినా, రాత్రి ఆలస్యంగా భోజనం చేసినా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని తాజా సర్వేలో తేలింది

రాత్రి భోజనానికి, నిద్రకు మధ్యలో 2 గంటల సమయం ఉంటే ఆరోగ్యానికి మంచిదని ఆ సర్వేలో పేర్కొన్నారు

ఇప్పటికే గుండెజబ్బుతో బాధపడుతున్న వారు ఈ జాగ్రత్తలు విధిగా తీసుకోవాలని డాక్టర్స్ అంటున్నారు

ఉదయం టిఫిన్‌ చేయకపోతే 58% , రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే 51%  గుండెపోటు ముప్పు అధికంగా ఉన్నట్లు పరిశోధనలో గుర్తించినట్లు చెప్పారు

అందుకే ఈ అలవాట్లు వెంటనే మానుకోండి