స్మోకింగ్ మానలేకపోతున్నారా.. ఇవి తినండి...

కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్మోకింగ్ దురలవాటును మానలేరు.
స్మోకింగ్ మానలేకపోతున్నారా.. ఇవి తినండి...
అలాంటి వారు రోజువారీ ఆహారంలో కింది పదార్థాలను భాగం చేసుకోవాలి.
స్మోకింగ్ మానలేకపోతున్నారా.. ఇవి తినండి...
స్మోకింగ్ వల్ల రక్తనాళాలు కుచించుకుపోతాయి. డ్త్రెఫ్రూట్స్ తింటే రక్తప్రసరణ సాధారణంగా ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది
స్మోకింగ్ మానలేకపోతున్నారా.. ఇవి తినండి...
నికోటిన్ శరీరంలో చాలా రోజులు ఉంటుంది.
స్మోకింగ్ మానలేకపోతున్నారా.. ఇవి తినండి...
దీనికి పరిష్కారంగా నారింజ, నిమ్మకాయలు లాంటి సిట్రిస్ పండ్లను తినాలి. అల్లం టీ తాగాలి. దానిమ్మ తినాలి.