ఈ కాలంలో ప్రతీ ఒక్కరూ కూడా అందంగా ఉండాలని కోరుకుంటున్నారు

అబ్బాయిలు అయితే మాత్రం అందంగా, సిక్స్ ప్యాక్ యాబ్స్ తో చూడడానికి ఆకర్షణగా ఉండాలని అనుకుంటారు

ఉద్యోగ ఒత్తిడి, ప్రయాణాలు తదితర విషయాలు ద్వారా అబ్బాయిల అందరికి పొట్ట రావడం సహజం అయిపొయింది

పొట్ట రాకుండా ఉండడానికి మానుకోవాల్సి ఆహార పదార్ధాలు ఏంటో ఇప్పుడు చూద్దాం

ఫాస్ట్ ఫుడ్ కి మీరు దూరంగా ఉంటే మీరు ఖచ్చితంగా పొట్ట రాదు

కప్పుడు పంచదారలో ఏకంగా 773 క్యాలోరీస్ ఉంటాయి. దీని వల్ల ఊబకాయం, మధుమేహం వంటి రోగాలు కూడా వస్తాయి

మీకు యాబ్స్ కావాలంటే మాత్రం కూల్ డ్రింక్స్ కి పూర్తిగా దూరంగా ఉండాలి

ఒక బంగాళాదుంప లో కనీసం 163 క్యాలోరీస్ ఉంటాయి. ఈ ఆహార పదార్ధం తో మీరు సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తే అది నిజంగా కష్టతరమే