సీజన్స్ మారుతున్న సమయంలో అనారోగ్య సమస్యలు కూడా మరింత పెరుగుతుంటాయి

ముఖ్యంగా చలికాలంలో కడుపు నొప్పి, అజీర్ణం సమస్యలు ఎక్కువే

కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న కొన్ని ఇంటి నివారణ పద్ధతులను అనుసరించండి. అవెంటో తెలుసుకుందామా

చలికాలంలో జీర్ణవ్యవస్థ పై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో కడుపులో నొప్పి పడుతుంది

కడుపునొప్పి నివారణకు మెంతులు మేలు చేస్తాయి. మెంతులను గోరువెచ్చని నీటిలో వేసి తాగాలి

కడుపులో గ్యాస్ సమస్య నుంచి క్షణాల్లో ఉపశమనం లభిస్తుంది. అలాగే కడుపు నొప్పి తగ్గుతుంది

దాల్చిన చెక్క ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ చాలా ఉపయోగకరంగా ఉంటుంది

దాల్చిన చెక్క పొడిని తేనెలో కలిపి తీసుకోవాలి. కడుపు నొప్పి సమస్య నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది