గత వారం నుంచి వరుసగా నాలుగు రోజులు నష్టాల్లోనే సూచీలు
అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు తప్పవన్న సంకేతాలు
కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో కలవరం
రష్యా - ఉక్రెయిన్ గొడవలతో యుద్ధ వాతావరణం
పెరుగుతున్న ప్రపంచ ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు పెరగుదల
అంచనాల అందుకోలేని కార్పొరేట్ ఫలితాలు