అధికంగా ఉప్పు తీసుకోవడం మూత్రపిండాల పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది

కావున ఉప్పును మితంగా మాత్రమే తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు

రెడ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది

ఆరోగ్యకరమైన కిడ్నీల కోసం మీరు  స్వీట్లు, శీతల పానీయాలు వీలైనంత వరకు నివారించాలి

ఎక్కువ కాఫీ తాగడం మూత్రపిండాలకు హానికరం. ఇది తీవ్రమైన కెఫిన్‌ను కలిగి ఉంటుంది

ఆల్కహాల్ మీ కాలేయంపై మాత్రమే కాకుండా మీ మూత్రపిండాలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది