ఎస్‌బీఐ ఐఎంపీఎస్‌ (IMPS) ట్రాన్సాక్షన్స్‌ పరిమితిని పెంచింది.

ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. రూ.2 లక్షల పరిమితిని రూ.5 లక్షలకు వరకు  నగదు బదిలీ చేసుకోవచ్చు

రూ.1000 వరకు ఎలాంటి చార్జీలు వర్తించవు,  రూ.1000 నుండి రూ.10 వేల వరకు రూ.2 + జీఎస్టీ

రూ.10 వేల నుండి రూ.1 లక్ష వరకు రూ.4 ప్లస్ జీఎస్టీ,  రూ.1 లక్ష నుండి రూ.2 లక్షల వరకు రూ.12 + జీఎస్టీ

రూ.2 లక్ష నుండి రూ.5 లక్షల వరకు రూ.20 + జీఎస్టీ. ఈ పెంపు ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి