స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) నుంచి కొత్త క్రెడిట్‌  కార్డు

ఈ కార్డు పొందేందుకు సభ్యత్వ రుసుము రూ.1499

ఈ కార్డులో ఏడాదికి రూ.2 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక ఫీజు రద్దు

ఈ క్రెడిట్‌ కార్డుతో ఆరోగ్య, ఫిట్‌నెస్‌కు సంబంధిత బెనిఫిట్స్‌

ప్రవేశ ఫీజు చెల్లింపుపై వెల్‌కల్‌ గిఫ్ట్‌ కింద రూ.4,999 విలువైన స్మార్ట్‌ వాచ్‌