యశ్ నటించిన కేజీఎఫ్2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది
ఈ సినిమాకు పనిచేసిన తారల రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉంది
యశ్ పారితోషకం రూ. 25- 27 కోట్లు
సంజయ్ దత్ 9 నుంచి 10 కోట్లు
రవీనా టాండన్ కోటి రూపాయలు
హీరోయిన్ శ్రీనిధి రూ.3 నుంచి 4 కోట్లు
ప్రకాష్ రాజ్ 80 నుంచి 82 లక్షల రూపాయలు