రామ్‌ చరణ్ RC15 షూటింగ్‌ దగ్గర తొక్కిసలాట..!

రామ్‌ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ RC15

 ఈ సినిమా పాన్ ఇండియా స్పాన్‌లో వస్తోంది..

రైతు ఉద్యమ నేతగా.. ఈ ఫిల్మ్‌లో కనిపించనున్నారు చెర్రీ

కాలేజ్ బాయ్‌లా కూడా మరో రోల్ చేస్తున్నారు

ఇక RC15 షూటింగ్ తాజాగా కర్నూల్ కొండారెడ్డి బురుజుపై జరిగింది

 దీంతో రామ్‌ చరణ్‌ ను చేసేందుకు భారీగా జనం వచ్చారు

పరిస్థితి అదుపుతప్పడంతో.. పోలీసులు లాఠీ చార్జ్‌ చేశారు

 అయితే ఈ తొక్కలాటలో ఎవరికీ ఏం కాలేదు!