సముద్రంలో మునిగి తేలుతూ ఉండే ఆలయం
సముద్రంలో మునిగి తేలుతూ ఉండే ఆలయం
గుజరాత్‌లోని వడోదరకు దగ్గర్లో స్తంభేశ్వర్ మహదేవ్ ఆలయం అరేబియం సముద్రం సమీపంలో ఉంటుంది.
సముద్రంలో మునిగి తేలుతూ ఉండే ఆలయం
రోజులో కొన్ని గంటలు మాత్రమే ఇక్కడి శివలింగాన్ని దర్శించుకునేందుకు సాధ్యపడుతుంది.
సముద్రంలో మునిగి తేలుతూ ఉండే ఆలయం
ఆటుపోట్లు తక్కువగా ఉన్నప్పుడు సముద్రం వెనక్కి వెళ్తుంది. ఆ సమయంలో భక్తులు వెళ్లి దర్శనం చేసుకోవచ్చు.
సముద్రంలో మునిగి తేలుతూ ఉండే ఆలయం
సముద్రం ముందుకు వచ్చినప్పుడు ఆలయం మునిగిపోతుంది. అప్పుడు భక్తులకు అనుమతి ఇవ్వరు.