దక్షిణాది స్టార్ హీరోయిన్ సాయిపల్లవి నేడు పుట్టిన రోజు జరుపుకుంటోంది
ఈ అందాల తార తమిళం, మలయాళం, తెలుగు చిత్రాల్లో నటిస్తోంది
మేకప్ వేసుకోవడం ఈ అమ్మడికి అసలు ఇష్టం లేదు
ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్లో నటించేందుకు ఈ ముద్దుగుమ్మకు రూ.2 కోట్లు ఆఫర్ చేశారు
అయితే ఈ ప్రకటనకు రెండో ఆలోచన లేకుండా నో చెప్పింది
ఇలాంటి అసంబద్ధ ప్రకటనలకు ప్రచారం చేయబోనని తేల్చిచెప్పింది
అందుకే ఈ అందాల తారకు అశేష అభిమాన గణం ఉంది
సినిమాల్లోకి రాకముందు సాయి పల్లవి పలు తెలుగు డ్యాన్స్ షోల్లో కూడా పాల్గొంది
'ప్రేమమ్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది సాయి పల్లవి
ఈమె ఎంబీబీఎస్ అభ్యసించింది