నటసింహం నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' మంచి విజయాన్ని పొందిన విషయం తెలిసిందే
ఈ సినిమా విజయోత్సవ వేడుకల్లో 'అఖండ' సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్
ఈ సినిమా నుంచి బాలయ్యను శివుడుగా కొలుస్తున్నా
నా జీవితానికి బాలయ్యే శివుడు
నేను వెజిటేరియన్ కానీ.. ఆమ్లెట్ తింటాను
ఈ సినిమా చేసేటప్పుడు రోజూ లింగ పూజ చేస్తూ ఆమ్లాట్ తినకుండా ఉన్నా అని తమన్ తెలిపాడు