కేజీఎఫ్ సినిమా తర్వాత శ్రీనిధి శెట్టి ఫాలోయింగ్ పెరిగిపోయింది

కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది.

ఇప్పుడు భారీ సినిమాల కోసం వెయిట్ చేస్తోంది

మంచి పాత్ర మంచి కథ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తానంటుంది

ఈ అమ్మడు చేసిన కోబ్రా సినిమా డిజాస్టర్ అయ్యింది

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ

లేటేస్ట్ ఫొటోలతో అలరిస్తోంది శ్రీనిధి శెట్టి