'కేజీఎఫ్' సినిమాతో వెండితెరకి పరిచయమైంది శ్రీనిధి శెట్టి

మోడలింగ్ లోను రాణించింది ఈ భామ

కేజీఎఫ్2 తర్వాత 'కోబ్రా' సినిమా తప్ప మరో సినిమా చేయలేదు.

అందాల భామగా అనేక బహుమతులు అందుకున్న శ్రీనిధి

'కోబ్రా' ఫ్లాప్ తో డీలాపడిన అభిమానులు

దాంతో శ్రీనిధి శెట్టి ఆశలన్నీ ఆవిరైనట్టేననే టాక్ 

ప్రస్తుతం శ్రీనిధి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.