బుల్లి తెరపై శ్రీముఖి చేసే అందాల సందడి అంతాఇంతాకాదు
ఒక వైపున టీవీ షోస్ చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తోంది
తాజగా వరుస అవకాశాలను అందుకుంటుంది ఈ బ్యూటీ
ఒకప్పుడు హీరోయిన్ గా కూడా చేసింది శ్రీముఖి
'భోళా శంకర్' సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది
బాలయ్య - అనిల్ రావిపూడి సినిమాలోనూ నటిస్తోంది
తాజాగా మరో స్టార్ హీరో సినిమాలోకూడా ఛాన్స్ అందుకుందట