అతిలోక సుందరి శ్రీదేవి అందాన్ని వర్ణించలేం

లక్షలాది అభిమానుల మనసు గెలుచుకున్న శ్రీదేవి

1997లో నటనకు విరామం చెప్పి.. తిరిగి 2012లో రీ ఎంట్రీ ఇచ్చారు

ఇంగ్లిష్ వింగ్లిష్ తో శ్రీదేవి అభిమానుల ముందుకు వచ్చింది

అక్టోబర్ 10తో పదేళ్లు పూర్తి చేసుకుంటోంది ఈ సినిమా

ఇంగ్లిష్ వింగ్లిష్ లో శ్రీదేవి ధరించిన చీరలను వేలం

వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని బాలికల విద్య కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థకు ఇవ్వనున్నారు.