సీనియర్ నటులు సూర్యకుమార్,మంజుల కూతురైనా శ్రీదేవి తెలుగు,తమిళంలో చాలా సినిమాలు చేశారు.

తర్వాత వ్యాపారవేత్త రాహుల్‌ను వివాహం చేసుకున్న శ్రీదేవి క్రమంగా సినిమాలకు దూరమయ్యారు..

ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సైడ్ క్యారక్టర్స్ చేసినప్పటికి అంతగా గుర్తింపు తీసుకురాలేదు.

ప్రస్తుతం మా టీవీ లో ప్రసారం అవుతున్న కామోడి స్టార్స్ ప్రోగాంలో జడ్జీగా చేస్తున్నారు...

సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటూ తనదైన అందం , అభినయంతో ఆకట్టుకుంటుంది.

అప్పుడప్పుడు తనదైన స్టైల్ లో ఫొటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

తాజా ఫొటోస్ కు ఇంత వయస్సు వచ్చిన అందం తగ్గడం లేదు మీ యవ్వన రహస్యం ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు కుర్ర ఫ్యాన్స్.