జన్మాష్టమి వేడుకలు పాలు, పెరుగు లేకుండా అసంపూర్ణం

తాజా పండ్లతో చేసిన షేక్‌లను కూడా తినవచ్చు

సగ్గుబియ్యం ఖిచిడీ, లేదా సగ్గుబియ్యం ఖీర్

యాపిల్స్, అరటిపండ్లు, బ్లాక్‌బెర్రీస్, ద్రాక్ష, బాదం,వాల్‌నట్‌లు

మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడని ఆహార పదార్థాలు

చిప్స్ వంటి ప్యాకేజ్డ్ ఫుడ్ తినవద్దు

టీ, కాఫీలను కూడా తాగొద్దు..