అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ శ్రీశాంత్

అన్ని ఫార్మెట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు  శ్రీశాంత్ ప్రకటన

2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన శ్రీశాంత్

కేసులో దోషిగా తేలడంతో శ్రీశాంత్‌పై BCCI ఏడేళ్ల నిషేధం

2020 సెప్టెంబర్‌తో నిషేధం పూర్తయినా భారత జట్టులో  దక్కని చోటు

ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలోనూ ఏ జట్టూ శ్రీశాంత్‌ను కొనుగోలు చేయలేదు