వరుస అవకాశాలతో దూసుకుపోతోన్న శ్రీలీల

పెళ్ళిసందడి, ధమాకాలతో సూపర్ హిట్స్ అందుకుంది

ఈ లక్కీ బ్యూటీగా కోసం స్టార్ హీరోలు కూడా ఎదురుచూస్తున్నారు

తాజాగా ఈ అమ్మడికి మరో క్రేజీ ఆఫర్ వచ్చింది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది శ్రీలీల

గౌతమ్‌ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ ఓ సినిమా చేస్తున్నాడు

ఈ  సినిమాలో శ్రీలీల ఎంపిక చేశారని టాక్

త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది