క్రేజీ ఛాన్స్ అందుకున్న శ్రీలీల.. బోయపాటి సినిమాలో

పెళ్లి సందD సినిమాతో వెండితెరకు పరిచయం. 

మొదటి సినిమాతోనే సూపర్ హిట్. 

ఆ తర్వాత వరుస ఆఫర్లు. 

ప్రస్తుతం ధమాకా సినిమాలో నటిస్తోంది. 

బోయపాటి శ్రీను సినిమాలో ఛాన్స్ అందుకుంది. 

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్నారు.