వైష్ణవ్ సరసన శ్రీలీల.. కొత్త ప్రాజెక్ట్ షురు..
పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు పరిచయం..
మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.
ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంది..
తమిళంలోనూ శ్రీలీల క్రేజ్..
తాజాగా మెగా హీరో వైష్ణవ్ సరసన నటిస్తోంది.
బుధవారం పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.