పెళ్లి సందడి సినిమాతో రెండేళ్ల క్రితం సినీ రంగంలో అడుగు పెట్టిన శ్రీలీల

అందరికీ మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ గా నిలిచిపోయింది

అందం అభినయంతో కుర్రకారు గండెల్లో తిష్ట వేసుకొని కూర్చుంది

కేవలం నటన పరంగా మాత్రమే కాకుండా డ్యాన్స్ కూడా  ఇరగదీస్తోంది

ఈ క్యూట్ బ్యూటీ ప్రస్తుతం అరడజను సినిమాల్లో నటిస్తోంది.

మహేష్ బాబు పవన్ కల్యాణ్ విజయ్ దేవరకొండ బాలకృష్ణ వంటి టాప్ హీరోలతో కలిసి పని చేస్తోంది

హీరోలు ఎవరైనా డ్యాన్స్ కు ఛాన్స్ ఉండేలా చూసుకుంటుంది శ్రీలీల