శ్రీలీల.. మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ. ఇప్పుడు కుర్రాళ్లందరూ తన పేరునే కలవరిస్తున్నారు

శ్రీలీల లాంటి ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉంటే చాలు అని చాలామంది బాయ్స్ అనుకుంటున్నారు

ఆమె ఏజ్ జస్ట్ 21.. కానీ ఆమె ఫ్యాన్ బేస్ మాత్రం 1.2 మిలియన్

కన్నడలో 2 సినిమాల్లో నటించిన శ్రీ.. పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్

రెండో మూవీకే మాస్ మహరాజ్ రవితేజ సరసన ధమాకాలో నటించే ఛాన్స్ కొట్టేసింది

ఈ సినిమాలో ఆమె నటనకు, స్క్రీన్ ప్రజెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి

యాలిటీ ఏంటంటే.. ధమాకా విడుదలకు ముందే ఆమె ఆరడజను సినిమాలను ఓకే చేసింది

ప్రజంట్ రామ్, బోయపాటి సినిమాలో నటిస్తోంది. మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌తోనూ ఓ సినిమాకి ఓకే చెప్పింది శ్రీలీల