యువకథానాయికల్లో స్పీడున్న భామగా శ్రీలీల పేరు మార్మోగుతోంది. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. యంగ్ హీరోల తో పాటు సీనియర్ హీరోలతో కూడా సినిమాలు చేస్తోంది

శ్రీలీల ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకుంటుందా..?

టాలీవుడ్ లో స్పీడున్న భామగా శ్రీలీల పేరు మార్మోగుతోంది

దర్శకనిర్మాతలు శ్రీలీల కాల్షీట్ల కోసం క్యూ కడుతున్నారు

ఒక్కో సినిమా కి 2కోట్ల మేర పారితోషికం అందుకుంటోందని తెలుస్తోంది

కేవలం తెలుగు లోనే దాదాపు 10 సినిమాల కు సంతకాలు చేసింది

మహేష్ బాబు-గుంటూరు కారం .. పవన్ కళ్యాణ్-ఉస్తాద్ భగత్ సింగ్

బాలకృష్ణ- అనిల్ రావిపూడిల చిత్రం.. రామ్ - బోయపాటి శ్రీనుల మూవీ

రవితేజ – గోపీచంద్ మలినేని సినిమా.. .. పంజా వైష్ణవ్ తేజ్-ఆదికేశవ

నితిన్ - వక్కంతం వంశీ చిత్రం.. విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి మూవీ

రవితేజ – గోపీచంద్ మలినేని సినిమా.. పంజా వైష్ణవ్ తేజ్-ఆదికేశవ

అలాగే మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమాలో కీలక పాత్రలో నటించనుందట