ఈ ఏడాది ఆరంభంలో 'బంగార్రాజు'తో హిట్ కొట్టిన కృతి
హ్యాట్రిక్ హిట్ అందుకున్న కృతి
పెళ్లిసందడి సినిమాతో పరిచయమైన శ్రీలీల
ఈ ఏడాది చివరిలో 'ధమాకా'తో హిట్ అందుకున్న శ్రీలీల
గ్లామర్ .. యాక్టింగ్ .. డాన్సులలో ఇద్దరూ ఇద్దరే
కొత్త ఏడాదిలో శ్రీలీల చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్
కృతి చేతిలో కూడా 2023లో మంచి మంచి సినిమాలు