టాలీవుడ్ లో ఇప్పుడు సెన్సేషనల్ బ్యూటీగా మారిన శ్రీలీల
వరుస సినిమాలతో శ్రీలీల ఇప్పుడు ఫుల్ బిజీగా శ్రీలీల
ఈ ఏడాదిలో అరడజను సినిమాలతో జోరుమీదున్న బ్యూటీ
మహేష్ బాబు సినిమాలోనూ నటిస్తోన్న ముద్దుగుమ్మ
అలాగే పవన్ సరసన అలరించనున్న బ్యూటీ
ఉస్తాద్ భగత్ సింగ్ లో ఛాన్స్ దక్కించుకున్న శ్రీ లీల
పవన్ సినిమా సెట్లోకి అడుగుపెట్టిన అందాల భామ
లైన్లోనే ఉన్న రామ్, వైష్ణవ్ తేజ్, నితిన్ సినిమాలు కూడా