ఈ మధ్యకాలంలో ఈ క్రేజీ హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది.

అంతేకాకుండా తనదైన నటనతో సినిమాల్లో సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతోంది ఈ కుర్ర హీరోయిన్.

ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో చాన్సులు కొట్టేస్తూ భళా అనిపిస్తోంది ఈ అమ్మడు.

ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతోంది.

అలాంటి ఈ ముద్దుగుమ్మకు తెలుగు ఇండస్ట్రీలో ఇష్టమైన హీరో ఎవరో చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

 నాకు తెలుగు ఇండస్ట్రీలో అందరు హీరోలు ఇష్టమే అందరూ చాలా అద్భుతంగా నటిస్తారని చెప్పుకొచ్చింది.

కానీ నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే తెగ ఇష్టం. అందుకే మామూలు హీరోల కంటే డాన్స్ చేసే హీరోలు అంటే ఎక్కువ ఇష్టం.

 ఆ విధంగా ఎన్టీఆర్,రామ్ చరణ్, అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరోలు అంటూ ఒక సందర్భంలో చెప్పేసింది.