పెళ్లి సందడి సినిమాతో తెలుగుప్రేక్షకులకు పరిచయం అయ్యింది శ్రీలీల

తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనస్సులో చోటు సంపాందించుకుంది

అందం, చలాకీతనంతో పాటు నటనతోనూ ఆకట్టుకుంది ఈ భామ

రవితేజ నటిస్తోన్న ధమాకా సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది

బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాలతోపాటు మరికొన్ని సినిమాల్లో బిజీగా ఉంది

ఇప్పుడు ఈ చిన్నదానికి మరో క్రేజీ ఆఫర్ అందుకుంది

రామ్ పోతినేని - బోయపాటి దర్శకత్వంలో ఛాన్స్ అందుకుంది శ్రీలీల