టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాణిస్తున్న శ్రీలీల
టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాణిస్తున్న శ్రీలీల
నేడు ఈ బ్యూటీ పుట్టిన రోజు .. ఈ సందర్భంగా ఆమె నయా మూవీ లుక్స్ రిలీజ్ అయ్యాయి
మహేష్ బాబు గుంటూరు కారం
నితిన్ 32 వ మూవీ
రామ్, బోయపాటి మూవీ
భగవంత్ కేసరి
వైష్ణవ్ తేజ్ ఆది కేశవ
అలాగే అల్లు అర్జున్ తో కలిసి ఆహా కోసం ఓ యాడ్ చేస్తుంది శ్రీలీల