చేతిలో పది చిత్రాలతో బిజీ బిజీగా శ్రీలీల..

మహేష్ బాబు.. త్రివిక్రమ్ సినిమాలో శ్రీలీల నటిస్తోంది. 

బాలకృష్ణ, అనిల్ రావిపూడి చిత్రంలో బాలయ్య కూతురిగా కనిపించనుంది. 

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను చిత్రంలోనూ శ్రీలీల మెయిన్ హీరోయిన్. 

నితిన్, వక్కంతం వంశీ కాంబోలో రాబోతున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్. 

అనగనగా ఒక రాజు సినిమాలో నవీన్ పోలిశెట్టి సరసన శ్రీలీల. 

వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న PT04 శ్రీలీల హీరోయిన్. 

జూనియర్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో శ్రీలీల హీరోయిన్. 

మరిన్ని ప్రాజెక్ట్స్ ఈ అమ్మడి చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది.