పెళ్లి సందD` సినిమాతో పరిచయమైన యంగ్ బ్యూటీ శ్రీలీల
ఈ అమ్మడు అందం..అభినయంతో తొలి సినిమాతోనే మాయ చేసింది.
సినిమా సక్సెస్ సంగతి పక్కనబెడితే.. అందంతోనే మతులు పోగొట్టింది.
స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకూ అంతా శ్రీలీల వైపు ఓ లుక్ వేసిన వారే
తనదైన శైలిలో ఇన్ స్టా వేదికగా హీటెక్కిస్తుంది ఈ బ్యూటీ
రవితేజకు జోడీగా `ధమాకా` లో నటిస్తుంది.
ఆ సినిమా మాత్రమే కాకుండా బాలకృష్ణ సినిమాలో కూడా కీలక పాత్రకు ఎంపిక అయ్యిందని ప్రచారం సాగుతోంది