పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయిన శ్రీలీల వరుస సినిమాలతో దూసుకెళ్తోంది

అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో మోస్ట బిజీయోస్ట్ హీరోయిన్ గా మారిపోయింది.

 సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.

ఇక తాజాగా ఈ అమ్మడు ఓ విషయంలో అభిమానులకు క్షమాపణలు చెప్పింది. 

తాజాగా షూటింగ్ లో భాగంగా ఓ ఊరు వెళ్లింది ఈ అమ్మడు. అక్కడి రోడ్లు, గుడిలో, ఆవులతో దిగిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 ఈ క్రమంలోనే ఫోటోలు క్వాలిటీ తక్కువగా ఉండటంతో అభిమానులకు సారీ చెప్పింది ఈ చిన్నది.

దాంతో పాటుగా జీవితంలో చిన్నచిన్న విషయాలను ఎంజాయ్ చేయండి అంటూ రాసుకొచ్చింది.