మెగా డాటర్‌ శ్రీజ పర్సనల్‌ లైఫ్‌పై వచ్చిన విబేధాలు నెట్టింట పలుపుకార్లకు తావిస్తోంది

రెండో భర్త కల్యాణ్‌ దేవ్‌తో విడిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి

దానికితోడు న్యూ ఇయర్‌ సందర్భంగా ‘ ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నా’ అంటూ శ్రీజ చేసిన పోస్ట్‌ పెద్ద దుమారమే లేపింది

తాజాగా సోషల్‌ మీడియాలో తన కాఫీ అలవాటు గురించి చెబుతూ ఓ ఎమోషనల్ పోస్టు పెట్టింది

నా అల్లరికి ప్రశాంతతను నువ్వే ఇస్తావు. నా జీవితంలో చీకటికి నువ్వే వెలుగులు నింపుతావు

నేను ఉదయం లేస్తున్నానంటే దానికి కారణం నువ్వే.. నా 14 ఏళ్ల వయసులో నువ్వు(కాఫీ) పరిచయం అయ్యావు

అప్పట్నుంచి నాతోనే ఉంటున్నావు. థాంక్యూ మై డియర్ కాఫీ అంటూ రాసుకొచ్చింది