మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల అందరికీ సుపరిచితమే
శ్రీజ తన రెండో భర్త కళ్యాన్‌దేవ్‌తో విడిపోయిన విషయం తెలిసిందే
దీంతో ఆమె మూడో పెళ్లి గురించి పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి
తాజాగా శ్రీజ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఒకటి ఆ అనుమానాలకు తావిస్తుంది
2022లో తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిశానని..
కొత్త ప్రయాణం మొదలవుతుందంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది
శ్రీజ కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నానంటూ పెట్టిన తాజా పోస్టు నెటిజన్లలో ఆసక్తి రేపింది