మళ్ళీ ప్రేక్షకుల ముందుకు  ‘స్క్విడ్‌ గేమ్‌’..

2021లో  ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులని అలరించిన నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ ‘స్క్విడ్‌ గేమ్‌’.

గేమ్స్ ఆడి డబ్బులు సంపాదించాలని వచ్చిన 456 మంది ఎదురుకున్న పరిస్థితులు ఏంటన్నది ఈ సిరీస్.

తమ తోటివారి ప్రాణాలు కాపాడేందుకు జరిగే సంఘర్షణ కంటతడి పెట్టిస్తుంది.

కాగా ‘స్క్విడ్‌ గేమ్‌’ ప్రేక్షకులకు శుభవార్త తెలిపారు మేకర్స్.

ఈ సిరీస్‌కు సీక్వెల్ రాబోతున్నట్టు ప్రకటించారు.

దీనికి కొనసాగింపుగా ‘స్క్విడ్‌గేమ్‌2’ తెరకెక్కనుంది.

తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ఇందులోని నటీనటులను పరిచయం చేస్తూ ఓ వీడియో విడుదల చేసింది.

తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ఇందులోని నటీనటులను పరిచయం చేస్తూ ఓ వీడియో విడుదల చేసింది.

‘స్క్విడ్‌ గేమ్‌’ తొలి భాగం 14 అవార్డుల్లో నామినేట్ అయి, 6 అవార్డులను కైవసం చేసుకుంది.