శరీరానికి సమతులంగా పోషకాలు పుష్కలంగా అందాలంటే రోజూ కాసిన్ని మొలకలు తినడం అలవాటు చేసుకోవాలి
పెసర్లు, రాగులూ, బొబ్బర్లు, రాజ్మా వంటి రకరకాల గింజలతో మొక్కలను మొలకెత్తించి తినవచ్చు
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
బ్లడ్ షుగర్ లెవల్ మెరుగుపడుతుంది
గుండె జబ్బులను దూరం అవుతాయి
మెదడుకు రక్తం చక్కగా సరఫరా అవుతుంది
మానసిక ఒత్తిళ్లను దూరం చేసి, శరీరంలోని అన్ని అవయవాలకూ సక్రమంగా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది