వరల్డ్ కప్ ఫైనల్ లో గెలుపు ఎవరిది..?
19 November 2023
అహ్మదాబాద్‌లో నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ కోసం లక్షలాది మంది తరలి వస్తున్నారు.
ఈ ఫైనల్ యుద్ధంలో ఇండియా, ఆస్ట్రేలియా తలబడనున్నాయి. ఎవరు కప్ గెలవనున్నారో అనే ప్రపంచం అంత ఆసక్తిగా చూస్తుంది.
అయితే చాలామంది అనుకున్న దాని ప్రకారం ఈ సారి కప్ ఇండియానే వరించనుందని తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు.
ఎందుకంటే వరల్డ్ కప్ గెలవడానికి ముందే '8 గ్రౌండ్స్' గెలిచిన రోహిత్ శర్మ టీమ్ ఇండియాను ఆస్ట్రేలియా ఎలా ఓడించగలదు?
ప్రపంచ కప్ గెలవడానికి ముందు 8 మైదానల్లో భరత్ కనబరిచిన ప్రతిభ గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు.
భారత్ సాధించిన ఈ 8 విజయాలు కూడా ఈ ప్రపంచకప్‌తో ముడిపడి ఉన్నాయి. వీటిలో భరత్ చేసిన పరుగులు, స్కోర్స్ అలాంటివి మరి.
ఫైనల్‌కు ముందు ఆడిన 10 మ్యాచ్‌ల్లో టీమిండియా అత్యధికంగా 2810 పరుగులు చేసింది. బ్యాటింగ్ యావరేజ్ పరంగా 58.54తో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
భారత బౌలర్లు ఇప్పటి వరకు 95 వికెట్లుతో తొలి స్థానంలో ఉన్నారు. బౌలింగ్ సగటు 20.90, స్ట్రైక్ రేట్ 26.5గా ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి