'అతనే నా డార్లింగ్'.. సౌత్ హీరోపై మనసు పారేసుకున్న మనూ భాకర్
TV9 Telugu
21 August 2024
ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది భారత స్టార్ షూటర్ మను భాకర్
దీంతో ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా మనూ భాకర్ క్రేజ్ పెరిగిపోయింది . ప్రస్తుతం ఆమె ఎక్కడికి వెళ్లినా అపూర్వ స్వాగతం లభిస్తోంది.
తాజాగా ఈ స్టార్ షూటర్ చెన్నైలో పర్యటించింది. నోలంబూర్‌లోని ఒక ప్రైవేట్ విద్యాసంస్థలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైంది
ఈ సంద్భంగా విద్యార్థులతో పాటు జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు మను భాకర్ ఆసక్తికర సమాధానాలు చెప్పింది.
ఈ క్రమంలోనే ఆమెను కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి ప్రశ్నించారు. దీనికి మను భాకర్ ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది భారత స్టార్ షూటర్ మను భాకర్
కాగా మను భాకర్‌ను తమిళనాడు ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. అలాగే ఆమెకు ప్రకటించిన క్యాష్ ప్రైజ్‌ను సైతం అందజేసింది.
ఇక విజయ్ తదుపరి సినిమా గోట్ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు తెరకెక్కించారు.
ఇక్కడ క్లిక్ చేయండి..