వ్యాపారవేత్తగా MS ధోని.. ఏ రంగాల్లో.?
TV9 Telugu
03 March 2025
MS ధోని ఫ్యాషన్, ఫిట్‌నెస్ నుండి టెక్నాలజీ, హాస్పిటాలిటీ వరకు వివిధ వ్యాపార రంగాలలో విజయవంతంగా రాణిస్తున్నారు.
సెవెన్ అనే యాక్టివ్ లైఫ్ స్టైల్ బ్రాండ్ దుస్తులు, ఫిట్ నెస్ దుస్తులను కలిగి ఉంటుంది.దీనికి మంచి డిమాండ్ ఉంది.
ధోని ఆరోగ్యం, వెల్నెస్‌ను ప్రోత్సహించే ఈ జిమ్ చైన్‌లో పెట్టుబడి పెట్టాడు. ఇది స్పోర్ట్స్ ఫిట్ అనే పేరుతో నడుస్తుంది.
MS ధోని ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ఫుట్‌బాల్ క్లబ్ అయిన చెన్నైయిన్ FCకి సహ యజమానిగా పార్టనర్ షిప్ తీసుకున్నారు.
ఎంఎస్ ధోని గ్లోబల్ స్కూల్ బెంగళూరులో ఉన్న ఒక ఇంగ్లీష్ మీడియం CBSE పాఠశాల. దీంతో ఎడ్యుకేషన్ రంగంలో కూడా రాణిస్తున్నారు.
ధోని తన స్వస్థలమైన రాంచీలో హోటల్ మహి రెసిడెన్సీను కలిగి ఉన్నాడు. ఇది Airbnb, OYO, MakeMyTripలలో ఉంది.
రితి గ్రూప్ అనే కంపెనీలో ధోని పెట్టుబడి పెట్టారు. ఇది స్పోర్ట్స్ మార్కెటింగ్, మేనేజ్‌మెంట్‌తో సహా వివిధ రంగాలలో పాల్గొంటుంది.
భారతదేశంలో పెరుగుతున్న ఆహార, పానీయాల మార్కెట్‌లో రాణిస్తున్న 7ఇంక్‌బ్రూస్ అనే వెంచర్‌లో ధోని పెట్టుబడి పెట్టాడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అలాంటి వారు ఎండు ద్రాక్ష కి దూరంగా ఉండండి..
రోజుకో ఉసిరి చాలు.. ఆరోగ్యం మీ చెంతనే..
ఈ ఆహారాలతో థైరాయిడ్ సమస్య నుంచి ఉపశమనం..