ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కడితే శుభప్రదం.?
30 July 2025
Prudvi Battula
మేశ రాశి వారి జాతకంలో కుజుడు బలపడాలంటే ఎరుపు రంగు రాఖీని కట్టడం మంచిదంటున్నారు హిందూ పండితులు.
మేష రాశి
వృషభ రాశి వారి జాతకంలో శుక్రుడు బలపడాలంటే తెలుపు రంగు రాఖీని కట్టాలంటున్నారు భారతీయ పండితులు.
వృషభ రాశి
మిథున రాశి వారి జాతకంలో బుధ గ్రహం బలపడాలంటే ఆకుపచ్చ రంగు రాఖీ కట్టాలని పండితులు చెబుతున్నారు.
మిథున రాశి
ఈ రాశి వారి జాతకంలో చంద్రుడు బలపడాలంటే తెలుపు రంగు రాఖీ కట్టడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు.
కర్కాటక రాశి
ఈ రాశి వారి జాతకంలో సూర్యుడు బలపడాలంటే పసుపు లేదా ఎరుపు రంగు రాఖీ కడితే మంచిదంటున్నారు పండితులు.
సింహ రాశి
ఈ రాశి వారి జాతకంలో బుధ గ్రహం బలపడాలంటే ఆకుపచ్చ రంగు రాఖీ కట్టడం మంచిదని అంటున్నారు పండితులు.
కన్య రాశి
ఈ రాశి వారి జాతకంలో శుక్రుడు, చంద్రుడు బలపడాలంటే తెలుపు రంగు రాఖీ కట్టాలని పండితులు చెబుతున్నారు.
తులా రాశి
ఈ రాశి వారి జాతకంలో కుజ గ్రహం బలపడాలంటే వారికి ఎరుపు రంగు రాఖీని కడితే మంచిదంటున్నారు పండితులు.
వృశ్చిక రాశి
ఈ రాశి వారి జాతకంలో కుజుడు బలపడాలంటే పసుపు రంగు రాఖీని కట్టాలని పండితులు చెబుతున్నారు.
ధనుస్సు రాశి
ఈ రాశి వారి జాతకంలో శని గ్రాహం బలపడి శుభాలు జరగాలంటే నీలం రంగు రాఖీ కట్టాలంటున్నారు పండితులు.
మకర రాశి
ఈ రాశి వారి జాతకంలో శని గ్రాహం బలపడాలంటే ఆకాశ నీలి రంగు రాఖీ కట్టాలని చెబుతున్నారు పండితులు.
కుంభ రాశి
ఈ రాశి జాతకంలో కుజుడు బలపడాలంటే వారికి పసుపు రంగు రాఖీ కట్టాలంటున్నారు భారతీయ హిందూ పండితులు.
మీన రాశి
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ ప్రభుత్వ యాప్‌లతో కాలు కదపకుండా ఇంటి నుండే పనులు..
ఫుడ్ ప్యాక్‌పై రెడ్, గ్రీన్ కాకుండా మరో రెండు చుక్కలు.. వాటి గురించి తెలుసా.?
మంగళవారం ఈ పనులు చేస్తే.. డబ్బే డబ్బు..