మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కలలో కనిపిస్తుందా.? కారణం అదే..
15 August 2025
Prudvi Battula
నిద్రపోతున్నప్పుడు మన మెదడు REM మోడ్‌లో ఉన్నప్పుడు కలలు వస్తూ ఉంటాయి. రోజూ నిద్రలో చాలా రకాల డ్రీమ్స్ వస్తాయి.
చాలా మందికి రాత్రుళ్లు నిద్రపోయినప్పుడు వారి కలలో గతంలో వారు ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి కనిపిస్తూ ఉంటారు.
కలలో మాజీ ప్రేమికులు కనిపిస్తే వారితో కలిసి మీరు చేయాలనుకున్న కొన్ని పనులు చేయకపోవడం ఓ కారణం కావచ్చు.
కొన్నిసార్లు మీ మాజీ లవర్ విషయంలో చేసిన తప్పు భవిష్యత్తులో మల్లి చేయకూడదని సూచిస్తుంది. ఆ తప్పును మీ మనసులో ఉంచుకొని ఉండవచ్చు.
మీ ఎక్స్ లవర్‌పై ఇంకా కొంత ప్రేమను దాచుకున్న కూడా వారు మీరు నిద్రుపోతున్నప్పుడు వారు తరచూ కలలో కనిపిస్తారు.
మీ ఎక్స్ లవర్ కలలో మిఠాయిలు తినడం కనిపిస్తే మీరు మళ్లీ కలుస్తారనడానికి సూచన అని చెబుతుంది స్వప్న శాస్త్రం.
అదే వారు మీ కలలో ఉంటే మాత్రం ఇంకా మిమ్మల్ని కోరుకుంటున్నారని మీరు అర్ధం చేసుకోవాలి. మీరు ఇంకా ప్రేమిస్తే వెంటనే కలవండి.
కలలో మీ మాజీ భాగస్వామి ఎరుపు రంగు దుస్తులలో కనిపిస్తే మాత్రం వారితోనే మీ పెళ్లి జరిగే అవకాశం ఉందనే సూచన.
మరిన్ని వెబ్ స్టోరీస్
మీ ఆధార్ దుర్వినియోగం అయిందని సందేహమా? ఇలా తెలుసుకోండి..
ఫాస్టాగ్ వాడుతున్నారా.? ఈ టెక్నాలజీతో మీ మనీ సేవ్..
రోజుకో రకమైన నగలు ధరిస్తే.. గ్రహ దోషాలన్నీ ఫసక్..