ప్రధాన ద్వారం వాస్తు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ద్వారం వాస్తు దుఃఖం, సంతోషానికి కారణం అవుతుంది.

వాస్తు దోషాల నివారణకు ప్రధాన తలుపును సరైన దిశలో ఏర్పాటు చేయాలి. 

వాస్తు దోష నివారణకు తలుపును సరైన ఆకృతిలోనూ తయారు చేయించుకోవాలి.

మెయిన్ డోర్ పొడవు.. వెడల్పుకంటే రెట్టింపు ఉండాలి.

ప్రధాన ద్వారంలో రెండు తలుపులు ఉండేలా చూసుకోవాలి.

ప్రధాన ద్వారానికి తెలుపు, లేత నీలం, లేత ఆకుపచ్చ రంగు శుభప్రదం.

ప్రధాన ద్వారానికి నలుపు రంగు ఎప్పుడూ వేయొద్దు. 

ఇంటి ప్రధాన తలుపును గణపతి, మాంగ్లిక్ చిహ్నాలతో అలంకరించాలి.