వారణాసిని రక్షిస్తున్న వారాహిమాత.. ఏ సమయంలో దర్శనం చేసుకోవాలంటే..
దేశంలోని వివిధ ప్రాంతాలలో వారాహిమాత ఆలయాలు
రాత్రి వేళల్లోనో, తెల్లవారు జామునో వారాహిమ
ాత దర్శనం
దేశంలో చౌరాసి, వారణాసి, మైలాపూర్లో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత
వారాహి అమ్మవారు వారణాశికి గ్రామ దేవత
దశాశ్వమేథ ఘాట్‌కు ఎడమ వైపున వారాహి అమ్మవారి ఆలయం
కాశికి రక్షణ ఇచ్చే అమ్మవారు ఓ భూ గర్భ గృహంలో కొల
ువులు
తెల్లవారుజాము 4.30 నుంచి 8 గంటల వరకు మాత్రమే దర్శనం
వారాహి అమ్మవారు ఉగ్రరూపి.. రెండు రంధ్రాలు ద్వారా దర
్శించే ఏర్పాటు
ఉగ్రరూప ధారిణి వారహిని చూడటం కేవలం ఉపాసన బలం ఉన్నవారికి మాత్రమే వ
ీలు
వారాహి దీవి కవచం పారాయణం చేస్తే కష్టాలు తీరి పనులు పూర్తవుతాయని విశ్వ
ాసం
అఘోరాలు తాంత్రిక సిద్ధులు రాత్రివేళల్లో అమ్మవారికి పూజలు
ఇక్కడ క్లిక్ చేయండి