మానవ రూపంలో గణపతి దర్శనం.. ఏకైక క్షేత్రం ఇదే..
23 August 2025
Prudvi Battula
పార్వతి దేవి స్నానం చేసిన చోటు, శివుడు కైలాసం నుంచి వచ్చి గణేశుడి తల నరికిన చోటు ఎక్కడ ఉందొ చాల మందికి తెలియదు.
ఉత్తరాఖండ్‌లోని పాతాళ భువనేశ్వర్ అనే గుహా దగ్గరే ఈ కథ అంతా జరిగింది. ఈ గుహమొత్తం సున్నవు రాయితో ఉంటుంది.
పార్వతి దేవి స్నానం చేసిన అందమైన, అతి పవిత్రమైన కొలను ఈ గుహలోని ఉంది. గణపతి జన్మించింది కూడా ఇక్కడే.
ఈ కొలను పక్కనే పార్వతిదేవి గణేశుడి బొమ్మ తయారు చేసి ప్రాణం పోసింది. పితోంఘుర్ జిల్లాలోని గంగోలిహత్ కి 148లో మీటర్ల దూరంలో ఉంది.
కైలాసం తర్వాత శివుడికి ఇష్టమైన ప్రదేశం ఇదే అని చెబుతారు. శివ పార్వతులు ఈ గుహలోనే ఎక్కువగా ఏకాంతంగా గడిపేవారుట.
ఇక్కడికి పర్యాటకులు చాలా మంది వస్తుంటారు. ఈ గుహలోకి కొద్ది దూరం మాత్రమే అనుమతి ఉంటుంది. అంతకు మించి ప్రయత్నించిన వెళ్ళలేరు.
పాతాళ భువనేశ్వర్ గుహ లోపలికి దేవతిదేవతులు కూడా వెళ్ళలేరంట. ఆ దేవ దేవుడి అనుగ్రహం ఉంటే తప్ప లోనికి వెళ్ళలేరట.
ఆదిశంకరాచార్యులు లోనికి వెళ్ళడానికి ప్రయత్నించగా అప్పట్లో అతీంద్రియ శక్తులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నాయంట.
అక్కడ కిలో మీటర్లపొడువున పాములు, వింత జీవులు ప్రకాశిస్తూ కనపడతాయి అంట. ఈ గుహ గురించి స్కంద పురాణంలో వివరించబడింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
మీ ఆధార్ దుర్వినియోగం అయిందని సందేహమా? ఇలా తెలుసుకోండి..
ఫాస్టాగ్ వాడుతున్నారా.? ఈ టెక్నాలజీతో మీ మనీ సేవ్..
రోజుకో రకమైన నగలు ధరిస్తే.. గ్రహ దోషాలన్నీ ఫసక్..