దేవుడి ఎదుట దీపం వెలిగించే ముందు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి...

హిందూ సంప్రదాయల్లో దీపానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

దీపం వెలిగించే ముందు కొన్ని నియమాలు తప్పక పాటించాలి

దేవుని పూజలో దీపానికి సంబంధించి అనుసరించాల్సిన నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దేవుడి పూజలో మట్టి, పిండితో చేసిన దీపాన్ని వెలిగించడం శ్రేయస్కరం.

ప్రతి సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎర్ర కలవా వత్తితో దీపం వెలిగించాలి.

దీపం ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలోనే వెలిగించాలి.

దీపం వెలిగించినప్పుడు ఆ దీపానికి నమస్కరించాలి.

ఇది అదృష్టం, సంక్షేమం, ఆరోగ్యం, సంపద, శ్రేయస్సుకు కారణమవుతుంది.