తుమ్ములు వాటి ఫలితాలు
రెండు తుమ్ము పు తుమ్మినచో
కార్యానుకూలత. ఒక తుమ్ము
కీడును సూచించును.
ఇనుమునుగాని, వెండినిగాని, వట్టుకొన్నవాడు తుమ్మినచో కార్యహాని, కంచుగాని, రాగిగాని చేత ధరించినవాడు తుమ్మినచో కార్యసిద్ధి.
ఎవరైననూ తుమ్మినపుడు బంగారం, మొసలి, ఆడవారి నాట్యం..,
తాంబూలం వేనుకొన్నవారి ముఖం చూసినచో ఆ తుమ్ము వలన కలుగు కీడు నశించును.
ఉదయాన్నే లేవగానే తుమ్మినశుభము. నీటివద్ద, విసుగుగానునపుడు, కలహమాడునపుడు వదుగురిలో ఉన్నపుడు తుమ్మినచో అవమానం.
వసిపావలు, శిశువులు, ఐదునంవత్సరాలలోవువారు, వేశ్య, బాలింతరాలు తుమ్మినచో లాభము, ధనప్రాప్తి.
మాలవాడు, కుంటివాడు, తుమ్మినచో తప్పక కార్యసిద్ధి జరుగును.
జారస్త్రీ, ముత్తైదువ, విధవ, గ్రుడ్డిది, బిడ్డలులేని స్త్రీలు తుమ్మినచో అత్యవసర మైనవనియైననూ మానవలెను లేనిచో మరణము సంభవించును.
నాలుగుకాళ్ళజీవి ఎదురైననూ, తుమ్మినచో మంచిదికాదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి